MP Margani Bharat: ఏ మెుహం పెట్టుకొని TDP ఓట్లు అడుగుతోంది.. రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశా
- రాజమండ్రి అసెంబ్లీ బరిలో దిగుతోన్న వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ టీడీపీపై ఫైర్ అయ్యారు. ఎంపీగా రాజమండ్రిని రెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే మరిన్ని పనులు చేస్తానని అన్నారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు.