సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్.. జగన్ పై కీలక వ్యాఖ్యలు-mlc duvvada srinivas responds to suspension from ysrcp ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్.. జగన్ పై కీలక వ్యాఖ్యలు

సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్.. జగన్ పై కీలక వ్యాఖ్యలు

Published Apr 24, 2025 07:06 PM IST Muvva Krishnama Naidu
Published Apr 24, 2025 07:06 PM IST

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని సస్పెన్షన్ పై తెలియజేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సిపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More