MLA Sridevi: జగన్‌పై దండయాత్ర నాతోనే మెుదలైంది.. వైసీపీ కొట్టుకుపోతోంది-mla undavalli sridevi expressed anger on cm jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Sridevi: జగన్‌పై దండయాత్ర నాతోనే మెుదలైంది.. వైసీపీ కొట్టుకుపోతోంది

MLA Sridevi: జగన్‌పై దండయాత్ర నాతోనే మెుదలైంది.. వైసీపీ కొట్టుకుపోతోంది

Nov 06, 2023 04:16 PM IST Muvva Krishnama Naidu
Nov 06, 2023 04:16 PM IST

  • CM జగన్, వైసీపీపై దండయాత్ర తనతోనే మెుదలైందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. దళితులను వైసీపీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆరోపించారు. మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన దళిత సమ్మేళన సభలో మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి.. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలన్నారు. దళితుల పథకాలు జగన్ నిలిపివేశారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు జగన్ దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. దళితులకు బతికే హక్కు ఈ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు.

More