Nani wife Sudha Reddy Fire on Chevi Reddy | పవర్ అవసరం లేదు..నా వాయిస్ చాలు-mla pulivarthi nani wife sudha reddy fire on chevi reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nani Wife Sudha Reddy Fire On Chevi Reddy | పవర్ అవసరం లేదు..నా వాయిస్ చాలు

Nani wife Sudha Reddy Fire on Chevi Reddy | పవర్ అవసరం లేదు..నా వాయిస్ చాలు

Published Mar 05, 2025 09:41 AM IST Muvva Krishnama Naidu
Published Mar 05, 2025 09:41 AM IST

  • చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌మ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూయించాలని ఎమ్మెల్యే నాని భార్య సుధారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్ర‌గిరి ట‌వ‌ర్‌క్లాక్ వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం రావాల‌ని ఆమె స‌వాల్ విసిరారు. ఈ నేప‌థ్యంలో పులివ‌ర్తి సుధ ట‌వ‌ర్‌క్లాక్ వ‌ద్ద మీడియా స‌మావేశం నిర్వ‌హించి చెవిరెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.

More