రోడ్డు మీదకి రా గోపిరెడ్డి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ..: చదలవాడ-mla chadalawada aravinda babu countered the words of former narasaraopet mla gopireddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రోడ్డు మీదకి రా గోపిరెడ్డి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ..: చదలవాడ

రోడ్డు మీదకి రా గోపిరెడ్డి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ..: చదలవాడ

Published Apr 30, 2025 09:59 AM IST Muvva Krishnama Naidu
Published Apr 30, 2025 09:59 AM IST

నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాటలకు MLA డా. చదలవాడ అరవింద బాబు కౌంటర్ ఇచ్చారు. గోపిరెడ్డి గ్రామాల్లో గొడవలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బుచ్చి పాపన్నపాలెంలో జరిగిన అంకమ్మ తల్లి తిరుణాలలో గోపిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే.

More