Minister Parthasaradhi at Tirumala: వాలంటీర్ల అంశంపై మంత్రి పార్థసారధి సంచలన వ్యాఖ్యలు
- తిరుమల శ్రీవారిని మంత్రి కోలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్ల అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, ఒక్కొక్క దానిపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.