Kolusu Parthasarathy:కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు : రూ.403 కోట్లు-minister parthasaradhi spoke on the ads given to sakshi news paper during the ysrcp government ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kolusu Parthasarathy:కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు : రూ.403 కోట్లు

Kolusu Parthasarathy:కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు : రూ.403 కోట్లు

Jul 26, 2024 01:03 PM IST Muvva Krishnama Naidu
Jul 26, 2024 01:03 PM IST

  • గత 5 ఏళ్ళలో సాక్షికి ప్రకటనల రూపంలో 403 కోట్ల రూపాయలు దోచి పెట్టారని ఏపీ మంత్రి కోలుసు పార్థ సారథి ఆరోపించారు. ఈ మేరకు ప్రకటనల ఖర్చు వివరాలను అసెంబ్లీలో వెల్లడించారు. హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తామని, ఈ ప్రక్రియలో భాగమైన అధికారులని రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

More