Minister Nara Lokesh Inaugurated Anna Canteen | అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి లోకేశ్-minister nara lokesh inaugurated anna canteen ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Nara Lokesh Inaugurated Anna Canteen | అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి లోకేశ్

Minister Nara Lokesh Inaugurated Anna Canteen | అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి లోకేశ్

Published Aug 16, 2024 09:52 AM IST Muvva Krishnama Naidu
Published Aug 16, 2024 09:52 AM IST

  • ఏపీ మంత్రి లోకేశ్ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను ఈ ఉదయం ప్రారంభించారు. స్వయంగా పలువురికి అల్పాహారంను లోకేష్ వడ్డించారు. తొలి విడతలో భాగంగా 100 క్యాంటిన్లు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 

More