అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు మంత్రి లోకేష్. దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మీరు లైవ్ లో విన్నవి నమ్మాలని కోరారు. మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్లకి చేస్తున్నారంట.. లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా? బాబు గారు అసలు కలవడం లేదు అంటా? ఇలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు.