చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరం; చిరంజీవి సంచలన వ్యాఖ్యలు-megastar chiranjeevi spoke and described chandrababu as a great leader at vijayawada program ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరం; చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరం; చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Published Apr 25, 2025 09:34 AM IST Muvva Krishnama Naidu
Published Apr 25, 2025 09:34 AM IST

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చంద్రబాబును ఒక మహానాయకుడిగా అభివర్ణించారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. రాజకీయాల్లో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని కాలేజీ రోజుల్లోనే ఆయనకు బీజం పడిందని అన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్లి, విశ్వ నగరంగా మారిందని చెప్పుకొచ్చారు. ఆయన హైదరాబాద్ పయనీర్ అని, అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ఎంతో విజన్‌తో పనిచేశారని.. చంద్రబాబుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

More