Chiranjeevi on Pawan: సినిమాల్లోకి ఇష్టం లేకుండానే వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు-megastar chiranjeevi released the video to support pawan kalyan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chiranjeevi On Pawan: సినిమాల్లోకి ఇష్టం లేకుండానే వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు

Chiranjeevi on Pawan: సినిమాల్లోకి ఇష్టం లేకుండానే వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు

May 07, 2024 12:40 PM IST Muvva Krishnama Naidu
May 07, 2024 12:40 PM IST

  • ప్రజల కోసం ఎప్పుడూ పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కి మద్దతుగా చిరంజీవి వీడియో విడుదల చేశారు. రాజకీయాల్లో అనవసరంగా పవన్ మాటలు పడుతుంటే అన్నగా తనకు ఎంతో బాధ అనిపిస్తుంది అని అన్నారు. తన తల్లి కూడా బాధపడుతుందని.. కానీ యువకులు పేదల భవిష్యత్తు కోసమే తమ్ముడు రాజకీయాల్లోకి వెళ్లాడని తన తల్లికి చెప్తున్నట్లు చిరంజీవి వివరించారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ ని గెలిపించాలని చిరంజీవి కోరారు.

More