Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!-mantena satyanarayana fans attack drinker sai movie director ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!

Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!

Dec 30, 2024 02:14 PM IST Muvva Krishnama Naidu
Dec 30, 2024 02:14 PM IST

  • డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి పై మంతెన సత్యనారాయణ అభిమానులు దాడి చేశారు. సినిమాలో ఆయన్ను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేశారు. సక్సెస్ టూర్ లో భాగంగా కిరణ్ తిరుమలశెట్టి గుంటూరు శివ థియేటర్ కి వచ్చారు. అక్కడే డైరెక్టర్ పై దాడి జరిగింది.

More