Mahesh Babu Family in Tirumala| కాలినడకన తిరుమలకు మహేష్ బాబు ఫ్యామిలీ-mahesh babu wife actress namrita and son gautham and daughter sitara reached tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahesh Babu Family In Tirumala| కాలినడకన తిరుమలకు మహేష్ బాబు ఫ్యామిలీ

Mahesh Babu Family in Tirumala| కాలినడకన తిరుమలకు మహేష్ బాబు ఫ్యామిలీ

Published Aug 15, 2024 12:05 PM IST Muvva Krishnama Naidu
Published Aug 15, 2024 12:05 PM IST

  • Mahesh Babu family in Tirumala: హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార నడక మార్గంలో తిరుమలకు చేరుకొని వేంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకున్నారు. నడక మార్గంలో సితార, గౌతమ్, నమ్రతను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.

More