Haindava Sankaravaram: 15 సంవత్సరాలుగా అనంత్ శ్రీరాం పాట రాయని ఆ మ్యూజిక్ డైరెక్టర్!-lyricist ananth sriram made sensational comments on kalki ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Haindava Sankaravaram: 15 సంవత్సరాలుగా అనంత్ శ్రీరాం పాట రాయని ఆ మ్యూజిక్ డైరెక్టర్!

Haindava Sankaravaram: 15 సంవత్సరాలుగా అనంత్ శ్రీరాం పాట రాయని ఆ మ్యూజిక్ డైరెక్టర్!

Jan 06, 2025 03:07 PM IST Muvva Krishnama Naidu
Jan 06, 2025 03:07 PM IST

  • కల్కి సినిమాపై హైందవ శంఖారావం సభలో సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో కర్ణుడి పాత్రను హైలెట్‌ చేశారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ప్లాన్‌ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని ఆరోపించారు.

More