Nara Lokesh: మా ఎంపీలని గెలిపించండి.. రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత నాది-lokesh said that if 25 people from tdp are won as mps then they will bring railway line ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nara Lokesh: మా ఎంపీలని గెలిపించండి.. రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత నాది

Nara Lokesh: మా ఎంపీలని గెలిపించండి.. రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత నాది

Nov 29, 2023 02:57 PM IST Muvva Krishnama Naidu
Nov 29, 2023 02:57 PM IST

  • తెలుగుదేశం పార్టీ హయంలోనే రోడ్డు, రైలు, విమాన మార్గాలను విస్తరించామని ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. తమ ప్రాంతాలకు రైల్వే లైన్ కావాలని ఓ యువతి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీడీపీకి చెందిన 25 మందిని ఎంపీలుగా గెలిపిస్తే ఆ బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన లోకేష్, కోనసీమలో నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి అయిన కోనసీమ ప్రజల, కొబ్బరి మాలతో లోకేష్ కు స్వాగతం పలికారు.

More