Nara Lokesh | జగన్ కోడి కత్తి, గొడ్డలిపోటు డ్రామాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు-lokesh said cm jagan is a big drama master ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nara Lokesh | జగన్ కోడి కత్తి, గొడ్డలిపోటు డ్రామాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు

Nara Lokesh | జగన్ కోడి కత్తి, గొడ్డలిపోటు డ్రామాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు

Published Apr 17, 2023 05:11 PM IST Muvva Krishnama Naidu
Published Apr 17, 2023 05:11 PM IST

  • జగన్‌ గొప్ప డ్రామా ఆర్టిస్టు అని, RRRలో నటించి ఉంటే ఆస్కార్‌ అవార్డు వచ్చేదని ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. బాబాయి హత్యని ముందు గుండెపోటు అన్నారని చివరికి సునీల్‌ యాదవ్‌ తల్లిపై కన్నేశాడు కాబట్టే మర్డర్‌ చేశాడంటూ కథ అల్లుతున్నారని మండిపడ్డారు. ఫైనల్‌గా తేలిందేమిటని లోకేశ్ ప్రశ్నించారు. ఇది జగనాసుర రక్త చరిత్ర అని ఆరోపించారు.

More