Lady Aghori in Pithapuram| పిఠాపురంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అఘోరి
- పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. పాదగయ క్షేత్రంలో నాగ సాధు మహిళ అఘోరి కనిపించారు. అక్కడ ఆమె పూజలు చేశారు. కొన్ని రోజులపాటు తెలంగాణలో పర్యటించిన మహిళా అఘోరి.. ఇప్పుడు ఏపీలోకి వచ్చారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి అగోరి మాత చేరుకున్నారు.