Kethireddy on YSRCP: పవన్తో కేతిరెడ్డి కలిసారా?.. సమాధానం ఇదే !-ketireddy venkata ramireddy once again expressed impatience with his own ysr party ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kethireddy On Ysrcp: పవన్తో కేతిరెడ్డి కలిసారా?.. సమాధానం ఇదే !

Kethireddy on YSRCP: పవన్తో కేతిరెడ్డి కలిసారా?.. సమాధానం ఇదే !

Published Sep 20, 2024 10:18 AM IST Muvva Krishnama Naidu
Published Sep 20, 2024 10:18 AM IST

  • ప్రభుత్వం చేస్తున్న విమర్శలను, ఆరోపణలను అటు అధికారంలో ఉన్నప్పుడు ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిప్పి కొట్టడంలో వైసిపి విఫలం అవుతుందంటూ ఆ పార్టీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. తిరుమల వివాదం పైన స్పందించారు. ఈ విషయంపై జగన్ తిరుమల వచ్చి మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరించాలని కోరారు. తాను జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వదంతల పైన ఆయన వివరణ ఇచ్చారు.

More