Kakinada: కానిస్టేబుళ్లపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్.. ఆ తర్వాత పరార్-kakinada car ran over the constables while they were checking at toll plaza ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kakinada: కానిస్టేబుళ్లపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్.. ఆ తర్వాత పరార్

Kakinada: కానిస్టేబుళ్లపైకి కారు ఎక్కించిన గంజాయి బ్యాచ్.. ఆ తర్వాత పరార్

Jan 02, 2025 02:07 PM IST Muvva Krishnama Naidu
Jan 02, 2025 02:07 PM IST

  • వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిన కారు ఘటన కాకినాడలో జరిగింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ టైంలో వచ్చిన ఓ కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారులో గంజాయిని తరలిస్తుండటంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా వారిపైనే పోనిచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

More