Jana Sena official spokesperson Keerthana on Jagan | జగన్ ఒక పార్ట్ టైం ఎమ్మెల్యే..-janasena official spokesperson keerthana on ys jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jana Sena Official Spokesperson Keerthana On Jagan | జగన్ ఒక పార్ట్ టైం ఎమ్మెల్యే..

Jana Sena official spokesperson Keerthana on Jagan | జగన్ ఒక పార్ట్ టైం ఎమ్మెల్యే..

Published Mar 07, 2025 07:58 AM IST Muvva Krishnama Naidu
Published Mar 07, 2025 07:58 AM IST

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో లైన్ గీసుకొని మాట్లాడుతున్నామని జనసేన అధికార ప్రతినిధి కీర్తన తెలిపారు. కార్పొరేటర్లని తగ్గిస్తూ వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పదేళ్లుగా ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు పవన్ అని అన్నారు. ఐదేళ్లు పరదాలు లేకుండా బయటకు రాలేని జగన్.. పవన్ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

More