Janasena Leader Naga Babu: విజయం వైపు కూటమి.. ఓటమి అంచున వైసీపీ-janasena nagababu comments on election result 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Leader Naga Babu: విజయం వైపు కూటమి.. ఓటమి అంచున వైసీపీ

Janasena Leader Naga Babu: విజయం వైపు కూటమి.. ఓటమి అంచున వైసీపీ

Published May 30, 2024 10:43 AM IST Muvva Krishnama Naidu
Published May 30, 2024 10:43 AM IST

  • ఎన్నికల ఫలితాల రోజు జనసేన కార్యకర్తలంతా సంయమనం పాటించాలని ఆ పార్టీ నేత నాగబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు బయటకు భయంతో దాడులు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ సభ్యులంతా సహకరించాలని నాగబాబు కోరారు.

More