YSRCP Chief YS Jagan: ఆ విషయంలో ప్రజలు తిరగబడతారని చంద్రబాబు భయం-jagan questioned whether ap cm chandrababu has the courage to introduce regular budget ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ysrcp Chief Ys Jagan: ఆ విషయంలో ప్రజలు తిరగబడతారని చంద్రబాబు భయం

YSRCP Chief YS Jagan: ఆ విషయంలో ప్రజలు తిరగబడతారని చంద్రబాబు భయం

Jul 26, 2024 02:44 PM IST Muvva Krishnama Naidu
Jul 26, 2024 02:44 PM IST

  • రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టే ధైర్యం ఏపీ సీఎం చంద్రబాబుకు ఉందా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. మోసపూరిత హామీల అమలుకు భయపడే బడ్జెట్ ను చంద్రబాబు పెట్టడం లేదని జగన్ విమర్శించారు. రెగ్యులర్ బడ్జెట్‌ ప్రవేశ పెడితే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకి కేటాయింపులను అందులో చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చూపించలేకపోతే ప్రజలు తిరగబడతారని చంద్రబాబు భయం ఉందన్నారు. రాష్ట్రంలో హత్యలు,అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో రాష్ట్రం రివర్స్ డైరెక్షన్‌లో వెళ్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

More