#apassembly: పుస్తకాలు, బెల్టులపై జగన్ ఫోటోలు.. ఏపీ అసెంబ్లీలో సెటైర్లతో నవ్వులు-jagan photos on books and belts lokesh satires create laughter in ap assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  #Apassembly: పుస్తకాలు, బెల్టులపై జగన్ ఫోటోలు.. ఏపీ అసెంబ్లీలో సెటైర్లతో నవ్వులు

#apassembly: పుస్తకాలు, బెల్టులపై జగన్ ఫోటోలు.. ఏపీ అసెంబ్లీలో సెటైర్లతో నవ్వులు

Published Mar 12, 2025 12:09 PM IST Muvva Krishnama Naidu
Published Mar 12, 2025 12:09 PM IST

  • ఏపీ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరానికి పిల్లలకు అందించే యూనిఫామ్ పై వివరణ ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో వైయస్ జగన్ వేసుకున్న ఫోటోలపై సెటైర్లు వేశారు. దీంతో శాసనసభలో సభ్యులంతా నవ్వారు.

More