Jagan met Nandigam Suresh in jail: చంద్రబాబు ఇది తప్పుడు సంప్రదాయం..-jagan mohan reddy met at guntur jail nandigam suresh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan Met Nandigam Suresh In Jail: చంద్రబాబు ఇది తప్పుడు సంప్రదాయం..

Jagan met Nandigam Suresh in jail: చంద్రబాబు ఇది తప్పుడు సంప్రదాయం..

Sep 11, 2024 03:42 PM IST Muvva Krishnama Naidu
Sep 11, 2024 03:42 PM IST

  • తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న వైసిపి నేత నందిగం సురేష్ ను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడిన జగన్.. టిడిపి తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇలాగే కొనసాగితే.. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే జైలులో టిడిపి నేతలు ఉంటారని హెచ్చరించారు.

More