Jabardasth Hyper Adi | పవన్ గెలుపే మా లక్ష్యం.. లక్ష మెజారిటీ పక్కా-jabardasth hyper adi entered to campaign for pawan kalyan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jabardasth Hyper Adi | పవన్ గెలుపే మా లక్ష్యం.. లక్ష మెజారిటీ పక్కా

Jabardasth Hyper Adi | పవన్ గెలుపే మా లక్ష్యం.. లక్ష మెజారిటీ పక్కా

Published Apr 11, 2024 12:01 PM IST Muvva Krishnama Naidu
Published Apr 11, 2024 12:01 PM IST

  • పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని జబర్దస్ హైపర్ ఆది ధీమా వ్యక్తం చేశారు. ఈసారి పవన్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరపున తాను ప్రచారం చేస్తానని అన్నారు. ఇక అటు జనసేన కోసం ప్రకటించిన స్టార్ క్యాంపైనర్లలో హైపర్ ఆదితోపాటు నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, మొగలిరేకులు సాగర్, కమెడియన్ పృథ్వీ, గెటప్ శ్రీను అదే విధంగా డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారు.

More