అసెంబ్లీలో జ్వరంతో బాధపడుతున్న మంత్రి నిమ్మల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన ఉన్నారు. సెలైన్, ఐవి ఎక్కించుకుంటూ రాష్ట్ర శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం గోరుగల్లు ప్రాజెక్టు గురించి మంత్రి మాట్లాడారు . అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడేందుకు లేచినప్పుడు ఈ ఆసక్తికర చర్చకు తెరలేచింది.