Tirumala Hundi fell down | తిరుమల ఆలయంలో అపశ్రుతి.. కిందపడిపోయిన హుండీ-hundi fell down from the trolley in temple tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tirumala Hundi Fell Down | తిరుమల ఆలయంలో అపశ్రుతి.. కిందపడిపోయిన హుండీ

Tirumala Hundi fell down | తిరుమల ఆలయంలో అపశ్రుతి.. కిందపడిపోయిన హుండీ

Published Jul 07, 2023 11:36 AM IST Muvva Krishnama Naidu
Published Jul 07, 2023 11:36 AM IST

  • తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద హుండీ పడిపోయింది. శ్రీవారి హుండీని లారీలో పరికామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో హుండీలోని కాసులన్నీ కింద పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. తిరిగి హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు.

More