headmaster did sit-ups in Vizianagaram goes Viral: గుంజీలు తీసిన హెడ్ మాస్టర్-headmaster did sit ups in vizianagaram goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Headmaster Did Sit-ups In Vizianagaram Goes Viral: గుంజీలు తీసిన హెడ్ మాస్టర్

headmaster did sit-ups in Vizianagaram goes Viral: గుంజీలు తీసిన హెడ్ మాస్టర్

Published Mar 13, 2025 05:08 PM IST Muvva Krishnama Naidu
Published Mar 13, 2025 05:08 PM IST

  • విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రావటం లేదని హెడ్ మాస్టర్ చింత ర‌మ‌ణ ఆవేదన చెందారు. ఎంత చెప్పిన చదువుకోవటం లేదని అన్నారు. ఈ క్రమంలోనే పాఠశాల ఆవరణలో అందరినీ ఒక దగ్గరి చేర్చి.. విద్యార్థుల‌ను ఏమని దండించ‌కుండా గుంజీలు తీశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన విజ‌య‌ న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లం పెంట జెడ్పీ హైస్కూల్ చోటు చేసుకుంది. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. అంతా క‌లిసి ప‌నిచేసి ప్రోత్సాహం అందిస్తే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారని మంత్రి అన్నారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా హెడ్ మాస్టర్ స్వీయ‌ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుందని అభినంద‌న‌లు తెలిపారు.

More