Guntakal MLA Gummanuru Jayaram: మీడియా అంటే నాకు లెక్కలేదు.. పట్టాలపై పండబెడతా-guntakal tdp mla gummanur jayaram made controversial comments on the media ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Guntakal Mla Gummanuru Jayaram: మీడియా అంటే నాకు లెక్కలేదు.. పట్టాలపై పండబెడతా

Guntakal MLA Gummanuru Jayaram: మీడియా అంటే నాకు లెక్కలేదు.. పట్టాలపై పండబెడతా

Jan 29, 2025 11:26 AM IST Muvva Krishnama Naidu
Jan 29, 2025 11:26 AM IST

  • ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం పై తప్పుడు కథనాలు రాస్తున్నారని మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కబ్జాలు చేశానని ప్రశ్నించారు. మీడియా ప్రతి నిధులను రైలు పట్టాలపై పండబెడతానని హెచ్చరించారు.

More