Tirupati Assembly Seat | మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే-former tdp mla sugunamma asked for reconsideration of tirupati assembly seat allocation to janasena ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tirupati Assembly Seat | మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Tirupati Assembly Seat | మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Mar 25, 2024 05:18 PM IST Muvva Krishnama Naidu
Mar 25, 2024 05:18 PM IST

  • ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవటంతో పలుచోట్లు ఆ పార్టీల నాయకుల్లో అసంతృప్తి తీవ్రంగా నెలకొని ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవటంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే TDPలోని పలువురు సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీరు పెట్టుకున్నారు. ఈ మధ్యాహ్నం ఆమె తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమక్షంలో ఆమె కన్నీటిని దాచుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నానని, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో శ్రమించానని అన్నారు.

More