Kethireddy reaction to the Defeat: జనాలు కూడా కనుక్కోలేని వ్యక్తిని గెలిపించారు
- ధర్మవరంలో ఓడిపోవటంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. నలుగురు ఉన్న చోటుకు వెళ్తే కూడా కనుక్కోలేని వ్యక్తి సత్యకుమార్ అని అన్నారు. అటువంటి వ్యక్తిని ప్రజలు ఎలా గెలిపించారో అర్ధం కావటం లేదన్నారు. ఈ ఫలితాలు తనకు అంతుచిక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా ఎప్పుడూ ప్రజల వద్దే ఉన్నానని, అయినప్పటికీ ఓడగొట్టారని కేతిరెడ్డి బాధపడ్డారు.