Kethi Reddy key comments on EVMs| జనాలు బ్రేక్ ఇచ్చారు.. కానీ నా గొంతుని వినిపిస్తా
- ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి ఈవీఎంల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పలుచోట్ల పోలైన ఓట్లు, లెక్కింపు ఓట్ల గురించి వివరించారు. ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లకు తావు లేదన్నారు. ప్రస్తుతం ఏమీ చేసేది లేదన్న కేతిరెడ్డి, రాజకీయాలు తప్ప తనకు మరో వ్యాపకం లేదన్నారు. రాష్ట్ర, దేశ స్థాయిలో పోరాటం చేస్తానని చెప్పారు.