Former CM YS Jagan met Vallabhaneni Vamshi: సీఐ గారు.. రిటైరైన వదలను.. బట్టలు ఊడదీస్తాం
- విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ని మాజీ సీఎం జగన్ కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్టైన వంశీని జగన్ పరామర్శించారు.