Chandrababu swearing ceremony|చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తరలి వచ్చిన విదేశీ అతిధులు
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వేళ అయ్యింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఇవాళ చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబాలు విచ్చేశాయి. వీరితోపాటు విదేశీ అతిధులు, టీడీపీ నేతలు, సినీ రంగ ప్రముఖులు తరలి వచ్చారు.