Prakasam Barrage: తరలివస్తున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- First flood warning issued at Prakasam Barrage: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ముంపు ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీడియోను చూసేందుకు యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి…..