Postmortem on 8 bodies in Anakapalli| అనకాపల్లి ప్రమాద ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం-fireworks explosion dead bodies postmortem completed in anakapalli ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Postmortem On 8 Bodies In Anakapalli| అనకాపల్లి ప్రమాద ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం

Postmortem on 8 bodies in Anakapalli| అనకాపల్లి ప్రమాద ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం

Published Apr 14, 2025 12:56 PM IST Muvva Krishnama Naidu
Published Apr 14, 2025 12:56 PM IST

  • అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనతో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆరు, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాడీలను బంధువులకు అప్పగించారు. ఇక ప్రమాదంలో గాయ పడిన వారు విశాఖ KGHలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

More