Film Actors in Tirumala: కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా..? పొలిమేర 2 అప్‌డేట్ ఇదే-famous film personalities visited tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Film Actors In Tirumala: కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా..? పొలిమేర 2 అప్‌డేట్ ఇదే

Film Actors in Tirumala: కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా..? పొలిమేర 2 అప్‌డేట్ ఇదే

Jan 02, 2025 01:09 PM IST Muvva Krishnama Naidu
Jan 02, 2025 01:09 PM IST

  • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటులు దర్శించుకున్నారు. నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, నటుడు సత్య స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

More