Raghuveera Reddy Dance: మాజీ మంత్రి రఘువీరారెడ్డి డ్యాన్స్.. మామూలుగా లేదుగా!
- Ex Minister Raghuveera Reddy Dance: చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా పేరున్న ఆయన... ప్రస్తుతం సొంత గ్రామంలో హ్యాపీగా సొంత పనులు చేసుకుంటున్నారు. గతంలో ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా... తాజాగా మనమరాలితో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న రఘువీరారెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు గడుపుతున్నారు.