Fake EVM: పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మీ ఈవీఎమ్‌లు కలకలం
- కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మీ ఈవీఎమ్‌లు కలకలం రేపాయి. పెద్ద ఎత్తున మూటలతో వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిలో కలిసి ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. ప్లయింగ్ స్క్వాడ్ చేసిన తనిఖీల్లో పిఠాపురం బైపాసు రోడ్డులో వెళ్తున్న బోలేరో వాహనంలో ఇవి పట్టుబడటంతో ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.