Devotees on stampede incident at Tirupati: నా భార్య చనిపోయినట్లు తెల్వదు.. కారణాలు ఇవే
- తిరుమల తిరుపతి దేవాస్థానంలో పెనువిషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు చనిపోయినట్లు కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారు.