ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలవటం వేరు, రాష్ట్ర పరిపాలన చేయటం వేరన్నారు. అపార అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. అందుకే ప్రతి సభలో తాను ఆయన గురించి చెబుతున్నట్లు పేర్కొన్నారు.