Cockfighting gangs attack: బరితెగించిన కోడి పందేల బరి నిర్వాహకులు.. ఎస్సైపైనే దాడి-cockfighting gangs attack on si at ntr district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cockfighting Gangs Attack: బరితెగించిన కోడి పందేల బరి నిర్వాహకులు.. ఎస్సైపైనే దాడి

Cockfighting gangs attack: బరితెగించిన కోడి పందేల బరి నిర్వాహకులు.. ఎస్సైపైనే దాడి

Jan 16, 2025 12:59 PM IST Muvva Krishnama Naidu
Jan 16, 2025 12:59 PM IST

  • ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ పాములు కాల్వ సమీపంలో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేల బరులు సమయం దాటిపోయినా ఆట ఆడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై అక్కడి వెళ్లి.. నిర్వహణ ఆపాలని సూచన చేశారు. అయితే ఎస్సై మాట వినకుండా అలానే నిర్వహించారు. దీంతో ఎస్సై మరోసారి చెప్పగా.. దాడి చేశారు బరుల నిర్వాహకులు.

More