CM YS Jagan in Prakasham | మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం రాదు-cm ys jagan met the pension beneficiaries in prakasam district and criticized chandrababu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Ys Jagan In Prakasham | మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం రాదు

CM YS Jagan in Prakasham | మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం రాదు

Apr 08, 2024 12:41 PM IST Muvva Krishnama Naidu
Apr 08, 2024 12:41 PM IST

  • ఏడాదికి 24 వేల కోట్ల రూపాయలు పెన్షన్ దారులకు ఖర్చు చేస్తున్నామని ప్రకాశం జిల్లాలో సీఎం వైస్ జగన్ తెలిపారు. చెప్పేదే జగన్ చేస్తారని అన్నారు. పెన్షన్ దారులతో ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. మూడు వేల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా వృద్ధులకు ఇవ్వటం లేదని అన్నారు. జగన్ సర్కారుని మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

More