CM Jagan at Kurnool | రాయలసీమ గడ్డమీద డిలీట్ చేసిన టీడీపీ మేనిఫెస్టో చదివిన సీఎం జగన్-cm ys jagan criticized tdp manifesto in kurnool sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan At Kurnool | రాయలసీమ గడ్డమీద డిలీట్ చేసిన టీడీపీ మేనిఫెస్టో చదివిన సీఎం జగన్

CM Jagan at Kurnool | రాయలసీమ గడ్డమీద డిలీట్ చేసిన టీడీపీ మేనిఫెస్టో చదివిన సీఎం జగన్

Mar 14, 2024 01:17 PM IST Muvva Krishnama Naidu
Mar 14, 2024 01:17 PM IST

  • 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని సీఎం వైఎస్ జగన్ చదివారు. మూడు పార్టీలు కలిసి ఈ మేనిఫెస్టో ఇచ్చాయని ఎద్దేవా చేశారు. అక్కచెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పిన తొమ్మిది హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి ముగ్గురు కలిసి వస్తున్నారని అన్నారు. మద్యం, బెల్టు షాపు రద్దు చేస్తానన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న లా యూనివర్సిటీ భూమి పూజలో ఇవాళ సీఎం జగన్ పాల్గొన్నారు.

More