CM Jagan on the attack | తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు-cm jagan on the attack on him at the memantha siddham sabha in gudivada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan On The Attack | తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan on the attack | తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Apr 16, 2024 10:50 AM IST Muvva Krishnama Naidu
Apr 16, 2024 10:50 AM IST

  • విజయవాడలో జరిగిన దాడి ఘటనపై సీఎం జగన్ స్పందించారు. కృష్ణాజిల్లా గుడివాడ బహిరంగ సభలో మాట్లాడిన జగన్, తన నుదుటి మీద చేసిన గాయంతో తాను బయటపడ్డానంటే.. దేవుడు తన విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడని అర్థం అని చెప్పారు. తన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుందని, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని అన్నారు. రాయి విసిరినంత మాత్రాన తన సంకల్పం ఏమీ చెక్కుచెదరదని స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోనని తెలిపారు.

More