నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు ఉదాహరణ వివేకా హత్య అని సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో చెప్పారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట చెప్పారని, ఈ విషయాన్ని నమ్మినట్లు పేర్కొన్నారు. సునీత పోస్టుమార్టం అడగక పోయి ఉంటే అంత్యక్రియలు చేసేవారన్నారు.