Chandrababu key comments on social media| హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.. ఖబడ్దార్
- గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వాడే భాష చూస్తున్నామని, ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, అనిత, పవన్‌పై కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ పిల్లలపై వ్యాఖ్యలు చేశారని ఆవేదన చెందారు. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా.. చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.