Joining News: జనసేనలోకి తమ్మినేని సీతారాం! క్లారిటీ ఇచ్చిన అసెంబ్లీ మాజీ స్పీకర్
- వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పార్టీ మారతారంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జనసేనలోకి చేరుతున్న ప్రచారానికి తమ్మినేని సీతారాం పుల్ స్టాప్ పెట్టారు. అలాగే తాను ఎందుకు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే కారణాలను వెల్లడించారు.