Piduguralla వద్ద రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన జానీ మాస్టర్-choreographer jani master helped accident person near piduguralla nellore highway ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Piduguralla వద్ద రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన జానీ మాస్టర్

Piduguralla వద్ద రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన జానీ మాస్టర్

Published Oct 28, 2024 11:16 AM IST Muvva Krishnama Naidu
Published Oct 28, 2024 11:16 AM IST

  • నెల్లూరు హైవేలో వెళ్తుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కారు ఆపి, గాయపడిన వ్యక్తిని పరిశీలించారు. వెంటనే క్షతగాత్రుడికి మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించారు. సరైన వైద్యం అందజేసేలా చేశారు. అయితే ఇంటికి త్వరగా వెళ్లాలనే క్రమంలో దయచేసి వేగంగా వాహనాలు నడపవద్దని జానీ మాస్టర్ కోరారు.

More