Mallela Rajesh Naidu On Vidadala Rajini: మంత్రి రజని నావద్ద ఆరున్నర కోట్లు తీసుకున్నారు-chilakaluripet ycp incharge mallela rajesh naidu senssional comments on minister rajini ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mallela Rajesh Naidu On Vidadala Rajini: మంత్రి రజని నావద్ద ఆరున్నర కోట్లు తీసుకున్నారు

Mallela Rajesh Naidu On Vidadala Rajini: మంత్రి రజని నావద్ద ఆరున్నర కోట్లు తీసుకున్నారు

Mar 12, 2024 05:37 PM IST Muvva Krishnama Naidu
Mar 12, 2024 05:37 PM IST

  • పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. మంత్రి విడదల రజని మీద చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. రజని తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపించారు. అయితే మల్లెల రాజేష్ స్థానంలో మరొకరికి వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు.. మంత్రి మీద ఆరోపణలు చేశారు.

More